ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు గిడిగు రుద్రరాజు పిలుపు మేరకు సోమవారం తలపెట్టిన రాజ్ భవన్ ముట్టడి చేపట్టారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొనకూడదని సత్తెనపల్లి పోలీసులు నోటీసులు అందించారు. , అలా పాల్గొనే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని తెలిపారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాటించాలని పోలీసులు కోరారు.