పోలీసులకు ఇవ్వాల్సిన బకాయిలను వైసీపీ సర్కార్ తాజాగ విడుదల చేసింది. పోలీస్ సిబ్బంది టీఏ నిధులను ఆర్థిక శాఖ ఇవాళ విడుదల చేసింది. పోలీస్ ఉద్యోగుల జీపీఎఫ్ లోన్లను క్లియర్ చేసింది. పెడింగ్ నిధుల విడుదల పట్ల పోలీస్ అధికారుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. చాలా రోజులుగా పోలీసులకు బకాయిలు పెండింగ్ ఉన్నాయి.. ఇప్పుడు వాటిని విడుదల చేశారు.