బెంగళూరులో ఓ మహిళ తన భర్త లిప్‌స్టిక్ రాసుకుని మహిళలు ధరించే లోదుస్తులు వేసుకుంటాడని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది. వింతగా ప్రవర్తించడమే కాకుండా తనను వేధిస్తున్నాడని ఆరోపించింది. మూడేళ్ల కిందట ఓ మ్యాట్రిమోని వెబ్‌సైట్ ద్వారా పరిచయమైన అతడు పెళ్లి చుసుకున్నాక వారి కుటుంబీకులతో కలిసి వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. వరకట్న వేధింపులు కింద ఆమె భర్త, అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa