ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళా పక్షపాతి సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 02, 2023, 09:12 AM

మహిళాపక్షపాతి సీఎం జగన్ అని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శనివారం రాయచోటి రూరల్ మండల మూడవ విడత వైఎస్ఆర్ ఆసరా సదస్సులో ముఖ్య అతిధిగా శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ మల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాటను జగనన్న మాటనిలబెట్టుకున్నారన్నారు. వైఎస్ఆర్ ఆసరా మూడవ విడతలో రాయచోటి రూరల్ మండలంలోని 422 సంఘాలకు రూ 3 14 కోట్లు జమవుతోందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa