వాస్తు శాస్త్రం ప్రకారం రోడ్డుపై డబ్బు పడి ఉన్నట్లు చూస్తే శుభం కలుగుతుందని, ముఖ్యంగా నాణెం చూస్తే పెద్దల ఆశీర్వాదం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మార్గమధ్యలో డబ్బు కనిపిస్తే పనిలో విజయం, ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. ఆ డబ్బులు ఖర్చు చేయకూడదని ఏదైనా ఆలయానికి విరాళంగా ఇవ్వాలని లేదా పర్సులో లేదా ఇంట్లో ఎక్కడైనా ఉంచుకోవచ్చు. దారిలో నాణేలు చూస్తే కొత్త ఉద్యోగం ప్రారంభానికి సూచనలంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa