2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ ను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. ఈ క్యాలెండర్ ప్రకారం జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాల డబ్బులను ఈ నెలలోనే లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనున్నారు. జగనన్న వసతి దీవెన పథకం కింద విద్యార్థుల భోజనం, వసతి ఖర్చులను ప్రభుత్వం చెల్లించనుంది. వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద ఓసీ కులాల్లోని పేద మహిళల ఖాతాల్లో రూ.15 వేలు జమ చేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa