తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు సెబ్ పరిధిలో 2019 నుంచి 2022 వరకు వివిధ కేసుల్లో పట్టుబడిన మద్యాన్ని మంగళవారం ధ్వంసం చేశారు. సెబ్ ఈఎస్ మధుసూదన్, సీఐ మల్లిక కథనం మేరకు. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కర్ణాటక మద్యం, సారాకు సంబంధించి 86 కేసులు నమోదు చేశారు. ఇందులో పట్టుబడిన రూ. 13 లక్షల విలువైన మద్యంతో పాటు. కాలం చెల్లిన మద్యం సీసాలను ధ్వంసం చేశారు.