నగరి గ్రామీణ మండలం ఎం. కొత్తూరు గ్రామంలో 20లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్ర భవవాన్ని త్రీ రోజా బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి రైతులకు సరైన సూచనలు సహకారాలు అందించడానికి రైతు భరోసా కేంద్రాలు తోడ్పడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగరి ఎంపీడీవో, ఎమ్మార్వో, పి ఆర్ డి ఈ, ఏఈలు, ఎంపీపీ, ఎస్ ఎంపిపిలు, ఎంపిటిసిలు, సర్పంచ్లు, కమిటీ చైర్మన్లు, వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు