రాజస్థాన్ అల్వార్ లోని కథూమర్ పట్టణంలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, టెంపో ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి సహా ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఆగ్రహించిన గ్రామస్థులు రహదారులు దిగ్బంధించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టరే ప్రమాదానికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు పోలీసుల ఎంట్రీతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa