సేంద్రీయ వ్యవసాయంపై జాతీయ ప్రణాళిక (NPOR) క్రింద, సేంద్రీయ ఎరువుల ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి, ప్రణాళికకు అయ్యే మొత్తం ఖర్చులో రూ. 40 లక్షల వరకు 25% ఒక్కొక్క కేంద్రానికి చొప్పున, పండ్ల, కూరగాయల వ్యర్థాలతో తయారు చేసే ఎరువుల కేంద్రాలకు ప్రభుత్వం ఇస్తుంది. క్రిములతో తయారు చేసే ఎరువుల కేంద్రాలకు, కేంద్రానికి రూ. 1.50 లక్షల చొప్పున రుణం, నాబార్డ్ (NABARD) ద్వారా, వేరే విధంగా రాయితీ ఇవ్వబడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa