నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఎమినీ జపరోవా ఢిల్లీ చేరుకున్నారు. రష్యాతో యుద్ధం చేస్తున్న ఆ దేశానికి చెందిన ఓ మంత్రి ఇండియాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో ఇండియా, ఉక్రెయిన్ మధ్య ఉన్న ద్వైపాక్షి అంశాల గురించి మంత్రి చర్చించనున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి మీనాక్షి లేఖి, డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు విక్రమ్ మిశ్రీలతో ఆమె భేటీ కానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa