మహాత్మ జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామం నుంచి పాలకొల్లు వరకు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో మంగళవారం సామాజిక చైతన్య పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహాసేన సరిపెల్ల రాజేష్ హాజరయ్యారు. అనంతరం అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొని పాదయాత్రగా ముందుకు వెళ్లారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa