ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త

national |  Suryaa Desk  | Published : Tue, Apr 11, 2023, 03:30 PM

ప్రైవేట్ రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కస్టమర్లకు తీపికబురు అందించింది. రుణ రేట్లు భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) భారీగా తగ్గిస్తున్నట్లు చెప్పింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వచ్చిందని బ్యాంక్ వెల్లడించింది. దీంతో ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 7.8 శాతానికి తగ్గింది. ఇది వరకు ఈ రేటు 8.65 శాతంగా ఉండేది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa