గుంటూరు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ (డిఎల్ఎస్ఏ) లో అవుట్ స్కోరింగ్వి ధానంలో పనిచేసేందుకు పలు ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై. వి. ఎస్. బి. జీ పార్థసారథి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 21 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ అని పేర్కొన్నారు. మిగిలిన వివరాలను జిల్లా కోర్టు వెబ్సైట్లో చూడాలని తెలియజేశారు.