టమోటా లోడ్డుతో వెళ్తున్న మంగళవారం ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. కురబలకోట మండలం పిచ్చిలవాండ్లపల్లికి చెందిన ఓ రైతు ట్రాక్టర్లో టమోటాలు వేసుకుని మదనపల్లె మార్కెట్కు బయల్దేరారు. మార్గమధ్యలో అమ్మచెరువు మిట్ట మలుపు సర్కారుతోపు వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. రూ. లక్ష విలువైన టమోటాలు నేలపాలయ్యాయి. రైతు కష్టం వృథా అయ్యింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa