పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలంలోని మిర్థువలస నూతనంగా నిర్మిస్తున్న ఆలయ నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాడాడ రాము 50 వేల రూపాయలు చెక్కును బుధవారం గ్రామ మాజీ సర్పంచ్ ఎస్ రామారావుకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు శ్రీ రాధాకృష్ణ ఆలయ నిర్మాణం చేపట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు అందుచేతన ఈ ఆలయ నిర్మాణంలో తన భాగస్వామి పదిద్దేశంతోనే ఆలయ నిర్మాణానికి ధనవంతు సహాయ సహకారాలు అందించాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఆలయ నిర్మాణ ఇతరులు పాల్గొనడం జరిగింది.