గుంతకల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి తన క్యాంపు కార్యా లయంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదాలలో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులకు ఐదు లక్షల వైఎస్ఆర్ బీమా చెక్కును అందజే శారు. పట్టణంలోని రాజేంద్ర నగర్ లో నివాసముంటున్న మేకల సురేష్ బాబు నెల రోజుల క్రితం ఎమ్మిగ నూరులో రోడ్డు ప్రమాదాలలో మృతి చెందాడు. ప్రభుత్వం వైఎస్ఆర్ బీమా పథకం కింద ఐదు లక్షలు మంజూరు కావడంతో ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి మృతుడి భార్య అనితకు అందజేశారు.