బర్త్ డే పార్టీలో జరిగిన కాల్పుల్లో 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం ఉదయం అమెరికాలోని దక్షిణ ప్రాంతంలోని అలబామాలో చోటుచేసుకుంది. ఓ యువకుడి 16వ పుట్టినరోజు వేడుక శనివారం రాత్రి 10.30 గంటలకు జరిగింది. పార్టీలో జరిగిన వివాదమే కాల్పులకు దారితీసినట్లు షెరీఫ్ కార్యాలయ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఎంత మంది చనిపోయారని అధికారులు వెల్లడించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa