పాఠశాల స్థాయి నుంచి వర్సిటీ విద్యార్థుల వరకు త్వరలో డిజి ఐడీ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. వీటిని ఆధార్, అకడమిక్ క్రెడిట్‌తో లింక్ చేస్తారు. విద్యార్థులు కోర్సు మధ్యలో వెళ్లడం మళ్లీ తిరిగి చేరేందుకు, క్రెడిట్స్‌ను బదిలీ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో డిజికార్డ్‌ను అందుబాటులోకి తీసుకు రావాలని నిర్ణయించారు. ఇది విద్యార్థులకే కాకుండా బోధనా సిబ్బందికి కూడా ఉపయోగపడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa