పునర్ నియోజకవర్గం సోమల మండలం అన్నెమ్మగారిపల్లిలో బుధవారం మండల టీడీపీ ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ కరపత్రాలు పంచి పెట్టారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.