ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజధానిపై సీఎం కీలక ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 19, 2023, 02:43 PM

ఏపీ సీఎం జగన్ రాజధానిపై కీలక ప్రకటన చేశారు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా సెప్టెంబర్ నుండి విశాఖపట్నంలో కాపురం పెడతానని ప్రకటించారు. రాష్ట్ర ప్రజలందరికీ రాజధానిగా విశాఖ ఆమోద్యయోగమైనదిగా సీఎం స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం బుడగట్ల పాలెం తీరంలో ఫిషింగ్ హార్బర్ కు, వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com