ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులకు కొన్ని విభాగాల్లో ప్రత్యేక హక్కలు కల్పిస్తూ చేసిన చట్టం అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. విద్య, ఆరోగ్యం, ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, సంస్కృతి ఇతర అంశాల్లో దివ్యాంగులకు ప్రత్యేక హక్కులు ఉంటాయి. వీరి హక్కుల పరిరక్షణకు ప్రత్యేక సలహా మండలి ఏర్పాటు కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa