పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఆల్ ఈజ్ వెల్ ముస్లిం మైనార్టీ చారిటబుల్ ట్రస్ట్ వారు ముందుగా నరసరావుపేట నియోజకవర్గ ప్రజలకు రంజాన్ ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ పట్టణంలోని నిరుపేద ముస్లిం కుటుంబాలను గుర్తించి ఈ యొక్క పండగను సంతోషంగా జరుపుకోవాలని ఆశిస్తూ నిరుపేద కుటుంబాలలో వెలుగును పంచాలన్న ఉద్దేశంతో ఈ కమిటీ గౌరవ అధ్యక్షురాలు షేక్ వహిదా, ఫౌండర్ షేక్ కాలేషా వలి ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ చేయడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు గోపి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ కాజవల్లి, పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ హుడా చైర్మన్ మిట్టపల్లి రమేష్, కమిటీ సభ్యులు తదితరులు యొక్క కార్యక్రమంలో పాలుపంచుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఆల్ ఈజ్ వెల్ కమిటీ వారు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయటానికి ప్రోత్సహించాలని ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరుకోవటం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa