గుంటూరులో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి న్యాయశాఖ మంత్రి కిరణ్ రాజిజుకు శుక్రవారం నరసరావుపేట ఎంపీ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ లో క్యాట్ బెంచ్ లేకపోవడం వల్ల తమ సమస్యలపై పోరాడటానికి హైదరాబాద్ కు వెళ్లాల్సి వస్తుందని. అంతర్ రాష్ట్ర ప్రయాణం చాలా మంది పిటీషనర్లకు తీవ్ర అసౌకర్యాన్ని కల్పిస్తుందన్నారు.