దాచేపల్లి: మండలంలోని రామాపురం లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శనివారం నిర్వహిస్తున్నట్లు వైయస్ఆర్సీపీ మండల కన్వీనర్ కూడా కృష్ణ సుప్రభాతం తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తారని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కృష్ణ కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa