నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం, జి. వెంకటాపురం గ్రామంలో ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ దిక్కుమాలిన రాష్ట్రంగా మారిందని విమర్శించారు. అన్ని రంగాల్లోనూ సీఎం జగన్ విఫలమయ్యారన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపిని గెలిపించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa