స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 86 పాయింట్లు పెరిగి 59,741 వద్ద, నిఫ్టీ 26 పాయింట్లు పుంజుకొని 17,650 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పుంజుకొని 82.070 వద్ద కొనసాగుతోంది. HLE గ్లాస్‌కోట్, మిర్జా ఇంటర్నేషనల్, రేమాండ్స్, HDFC లైప్ ఇన్స్యూరెన్స్ లాభాల్లో ఉండగా.. బ్రైట్‌కామ్ గ్రూప్, రాజ్‌రతన్ గ్లోబల్ వైర్ నష్టాల్లో ఉన్నాయి.