పల్నాడు జిల్లాలోని 24 కేజీబీవీలలో ప్రవేశాలకు ఈనెల 30లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని డీఈవో శ్యాముల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023-24 సంవత్సరానికి గాను 6, 11 తరగతులకు ఆయా కేజీబీవీలలో మిగిలిన 7, 8, 9 తరగతులకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. మరిన్ని వివరాలకు 8074499649 నెంబర్ లో సంప్రదించాలని జిల్లా వైద్యాధికారి సూచించారు