జగనన్న పాలనలో సచివాలయం వాలంటీర్ వ్యవస్థ రాష్ట్రంలో ఒక అద్భుతం అని కార్వేటి నగరం మండలం ఎంపీపీ లత బాలాజీ వ్యాఖ్యానించారు. కార్వేటినగరం మండలంలో అంతర్జాతీయ పంచాయతీ రాజ్ కార్యక్రమానికి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందేలా సచివాలయం వ్యవస్థను తీసుకురావడం జరిగిందని హర్షాన్ని వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa