పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఓ మహిళ తన ఇంటి బాత్రూంలో పండంటి మగబిడ్డకు జన్మిచింది. అయితే ఆ బిడ్డ ఏడుపు విని కలవరపడి కిటికిలోంచి విసిరేసింది. పోలీసుల విచారణలో ప్రెగ్నెంట్ అని తనకు తెలియదని, రెగ్యూలర్‌గా పిరియడ్స్ వస్తున్నట్లు తెలిపింది. ఆ బిడ్డ పుట్టిన వెంటనే ఏడవడంతో భయం వేసి విసిరేశానని ఆ తల్లి చెప్పుకొచ్చింది. పోలీసులు ఆమెను అరెస్టు చేయగా ఆమె మానసిక పరిస్థితి కూడా సరిగా లేదని తేలింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa