ఏ రోజు అయినా చంద్రబాబు వ్యవసాయం గురించి మాట్లాడారా? అని వ్యవసాయ శాఖామంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా.. వర్షం, నీరు అవిరి అయిపోతుంది. ఎక్కడా పచ్చదనం కనిపించదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే కరువుతో అల్లాడిపోవాల్సింది. రైతులు పనులు లేక వలసలు వెళ్లిపోయే పరిస్థితి. ఎప్పుడూ కూడా రైతులు రాష్ట్రంలో ఉండే పరిస్థితి కాదు. రాష్ట్రంలో ఒకడు నిష్టదరిద్రుడు. కొడుకు పరిమదరిద్రుడు. లోకేశ్ ఒక బచ్చా. లోకేశ్ కూడా వ్యవసాయం గురించి మాట్లాడతాడు అని ఎద్దేవా చేసారు.