వాల్మీకి చైతన్య యాత్రను విజయవంతం చేయాలని కడప జిల్లా, మదనపల్లె నిమోజకవర్గ వాల్మీకి అధ్యక్షుడు శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... మే 2 నుంచి ప్రతి మండలంలోనూ వాల్మీకి చైతన్య యాత్రలు జరుగుతాయన్నారు. ముఖ్యంగా వాల్మీకులు ఎదుర్కొంటున్న సమస్యలపై పొరాడాలని వాల్మీకుల ను ఎస్టీ జాబితాలో చేర్చేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలన్నారు. మండల అధ్యక్షుడు భాస్కర్, నరసింహులు, రెడ్డెప్ప, చెండ్రాయుడు, రాజన్న, చంద్ర పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa