బుధవారం భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా విశాఖపట్నం విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి విచ్చేసిన సందర్భంగా విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో సహచర ప్రజా ప్రతినిధులతో కలిసి అరకు ఎంపీ గొడ్డేటి మాధవి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.ఈ సందర్భంగా అరకు పార్లమెంట్ కి సంబంధించిన పలు అంశాలను సీఎం దృష్టికి ఎంపి ప్రస్తావించడం జరిగింది.