చిలకలూరిపేట మండలం కుక్కపల్లివారిపాలెం గ్రామంలో కందిమళ్ల చిన్న అమ్మయ్య సతీమణి రాఘమ్మ మరణించారు. విషయం తెలుసుకున్న శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ రాఘమ్మ పార్ధివదేహానికి నివాళులర్పించి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. మర్రి వెంట పార్టీ నాయకులు నార్నే హనుమంతరావు, జి. లక్ష్మీనారాయణ, కట్టా జవహర్ బాబు, కే. సత్య నారాయణ, కట్టా కిషోర్, ఈదర వెంకటేశ్వర్లుగారు తదితరులు ఉన్నారు.