ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్ వలపు వలలో భారత సైంటిస్టు

national |  Suryaa Desk  | Published : Fri, May 05, 2023, 10:51 AM

భారత్ కు చెందిన ఓ సైంటిస్టు హనీట్రాప్ లో చిక్కుకొని పాక్ కు భారత రహస్యాలు చేరవేశారు. పూణేకు చెందిన డీఆర్డీఓ సైంటిస్టు ప్రదీప్ కురుల్కర్ ఆరు నెలలుగా ఓ మహిళతో సన్నితంగా మెలుగుతూ భారత రహస్యాలను చేరవేశారు. మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులు దీన్ని గుర్తించి అతన్ని అరెస్టు చేశారు. వాట్సాప్ మెసేజ్ లు, ఆడియో కాల్స్, వీడియో కాల్స్ ద్వారా వారితో సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తులో తేలింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com