మణిపూర్ లో చెలరేగిన అల్లర్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. రాష్ట్రంలో జరిగిన హింసపై సిట్ తో విచారణ జరిపించాలంటూ ఢిల్లీకి చెందిన మణిపూర్ గిరిజన ఫోరం సుప్రీంలో పిటిషన్ వేసింది. దీనిని సీజేఐ జస్టిస్ చంద్రడూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారింటనుంది. కాగా, రాష్ట్రంలో హింసకు కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నుంచి పూర్తి మద్దతు ఉందని పిటిషన్ లో ఆరోపించింది.