ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదలంటే టీడీపీకి ఎందుకంత కడుపుమంట

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 08, 2023, 01:28 PM

రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే తెలుగు దేశం పార్టీ నేతలకు అభ్యంతరం ఏంటని వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ నందిగాం సురేష్‌ ప్రశ్నించారు. మీరు రాజ భోగాలు అనుభవిస్తుంటే కనీసం పేదలకు ఇల్లు ఉండొద్దా అని నిలదీశారు. పేదలంటే టీడీపీకి ఎందుకంత కడుపుమంట అని ధ్వజమెత్తారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క వర్గానికైనా న్యాయం చేశారా అని మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com