జిల్లాలోని పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు అక్రిడేషన్ సమస్యలను పరిష్కరించాలంటు ఏపీడబ్ల్యూజే నాయకులు వినతి పత్రాని సమర్పించారు. సోమవారం కడప కలెక్టరేట్ కార్యాలయంలోని స్పందన కార్యక్రమంలో అక్రిడేషన్ సమస్యలపై కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజుని కలిసి విన్నపత్రం అందజేశారు. వైయస్సార్ జిల్లా ఏపీయూడబ్ల్యూజే నాయకులు పాల్గొన్నారు.