ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిల్లా కలెక్టరేట్ లో స్పందన కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 08, 2023, 03:17 PM

నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం స్పందన కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్, జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, డిఆర్ఓ వెంకటనారాయణమ్మ తదితరులు అర్జీలు స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com