రైతులు ఈ-క్రాప్ చేయించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వాల పరంగా ఏ విధమైన ఆర్థిక సాయం అందాలన్నా ఈ-క్రాప్ నమోదు తప్పనిసరి. విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లపై రాయితీ, పంట రుణాలు, వాటికి వడ్డీ రాయితీ, పంటల బీమా పథకం, కేంద్ర, రాష్ట్ర ప్రభుతాలు అమలు చేస్తున్న రైతు భరోసా తదితర పథకాలు, ప్రయోజనాలు పొందాలంటే ఈ-క్రాప్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa