పెదకాకాని మండలం కొప్పరావురు గ్రామ శివారు పంట పొలాలలో గుట్టు చప్పుడు కాకుండా సోమవారం ఉదయం పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. దాడిలో ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 6 మొబైల్ ఫోన్లు, 4790 రూపాయల నగదును స్వాధీనపరుచుకున్నారు. పెదకాకాని సిఐ బండారు సురేష్ బాబు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa