తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మంత్రి వర్గం నుంచి ఆర్థిక మంత్రి పలనివేల్ తియగా రాజన్‌ను తప్పించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన స్టాలిన్ కుటుంబ సభ్యులపై పలు ఆరోపణలు చేసిన ఆడియో క్లిప్పులు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కేబినెట్‌లోకి 3సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన డీఎంకే ఎమ్మెల్యే టీఆర్‌బీ రాజాను తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్‌లో 53 మంది మంత్రులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa