కారంపూడి మండలం పేటసన్నిగుంట్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా. పేటసన్ని గుంట్ల పంచాయతీ సర్పంచ్ గా జివ్వాజి నాగేంద్రం చేత ఎమ్మెల్యే పిన్నెల్లి ప్రమాణస్వీకారం చేయించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని, అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలను అందించాలని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa