కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ క్రమంలో రాజాసింగ్ పలు వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ప్రజల ఓట్లను రూ.2 వేలకు అమ్ముకున్నారని ఆరోపించారు. మొత్తం 224 సీట్లకు గాను కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకోవడంతో బీజేపీ ఆశలు అడియాసలయ్యాయి. ఆ డబ్బును ఎన్ని రోజులు ఉపయోగిస్తారని ప్రశ్నించారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa