ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు లాభాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Mon, May 15, 2023, 08:49 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. ఐదు నెలల గరిష్ఠ స్థాయి వద్ద నేటి ట్రేడింగ్‌ను ముగించింది. రియల్టీ స్టాక్స్ మార్కెట్లను నడిపించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 318 పాయింట్లు లాభపడి 62,346 వద్ద ముగిసింది. నిఫ్టీ 84 పాయింట్లు పుంజుకుని 18,399 వద్ద స్థిరపడింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com