పోలీసు సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని ఎస్‌పి ఎస్ సతీష్ కుమార్ పేర్కొన్నారు బుధవారం ప్రపంచ రక్తపోటు అవగాహన దినోత్సవం పురస్కరించుకుని ఏ ఆర్ లైన్స్ పోలీస్ కళ్యాణ్ మండపం లో మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ క్యాంపు జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కాకినాడ జిల్లా పోలీసులు, మెడికవర్ ఆస్పటల్ సంయుక్తంగా వరల్డ్ హైపర్ టెన్షన్ డే పురస్కరించుకుని పోలీస్ సిబ్బందికి ఆరోగ్య సంబందించిన పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa