భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఇండియన్ బ్యాంక్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 18 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రొడక్ట్ మేనేజర్, టీమ్లీడ్, సీఏ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు https://www.indianbank.in వెబ్సైట్ ద్వారా మే 29 లోపు దరఖాస్తులు పంపించవచ్చు.