ప్లాస్టిక్ బాటిళ్లను లోపల, బయట శుభ్రం చేయకపోతే అవి మురికిగా మారి ఆరోగ్యానికి అనేక విధాలుగా హాని కలిగిస్తాయి. బాటిళ్లను శుభ్రం చేయడానికి గోరువెచ్చని నీరు ఉత్తమం. నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కట్ చేసి, ఉప్పు , ఐస్ క్యూబ్స్ వేసి లోపలి భాగాన్ని శుభ్రం చేయాలి. బేకింగ్ సోడాతో కూడా శుభ్రం చేయవచ్చు. ఒక గిన్నెలో సబ్బు నీటిని తయారు చేసి, అందులో వెనిగర్ నీటిని కలపండి. తర్వాత ఈ మిక్స్‌డ్ వాటర్‌లో బాటిల్‌ను 10 -15 నిమిషాల పాటు ఉంచి శుభ్రం చేయండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa