ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలోనే మరో వందేభారత్.. రూట్ ఇదే

national |  Suryaa Desk  | Published : Wed, May 24, 2023, 01:54 PM

హైదరాబాద్-నాగ్‌పూర్ మధ్య తొలి వందేభారత్ రైలును తీసుకురావాలని యోచిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే ఈ రెండు నగరాల మధ్య ఐదారుగంటల్లోనే ప్రయాణించే అవకాశం లభిస్తుంది. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి రెండు వందేభారత్ సెమీ స్పీడ్ రైళ్లు నడుస్తుండగా ఇది మూడోది అవుతుంది. ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖపట్టణం, సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com