WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో రెజ్లర్స్ తమ పతకాలను గంగ నదిలో విసిరేయాలని నిర్ణయించుకున్నారు. హరిద్వార్‌లో సాయంత్రం ఆరు గంటలకు మెడల్స్‌ను విసిరేస్తామని చెప్పారు. రెజ్లర్ బజరంగ్ పూనియా అందుకు సంబంధించి ఓ ప్రకటనను విడుదల చేశారు. సోషల్ మీడియాలోని అభిమానులతో పంచున్నారు.